
భారతీయ స్టాక్ మార్కెట్లో ఈరోజు నష్టాలతో మొదలై లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది bank nifty 362 points నష్టంతో క్లోజ్ అయింది.nifty mid cap ఈరోజు కొద్దిగా పాజిటివ్ గానే క్లోజ్ అయింది స్మాల్ క్యాప్ లో సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో అనిచ్చితి కారణంగా మార్కెట్లో నెగటివ్ ఓపెన్ అయినప్పటికిని చివరికి నిఫ్టీ పాజిటివ్ గా ముగింపు ను ఇచ్చింది ‘
us markets crash today
అమెరికా మార్కెట్లో నాస్ డాగ్ నాలుగు శాతం నష్టం పోయిన అలాగే దవ్జోన్స్ రెండు శాతం క్షీణించిన భారత మార్కెట్లో మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఈరోజు నిలబడినవి . NIFTY IT NIFTY AUTO, NIFTY MEDIA ,FMCG, మరియు నిఫ్టీ సర్వీసెస్ నెగిటివ్ గా గ్రూప్ క్లోజ్ అయ్యాయి
అలాగే PSU BANK, NIFTY CONSUMER , నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ,ENERGY మెటల్ అండ్ హెల్త్ కేర్ మరియు నిఫ్టీ కమాడిటిసి మరియు ఆయిల్, నిఫ్టీ రియాల్టీPOSITIVE క్లోజ్ అయ్యాయి
Top gainers today
మార్కెట్లో TRENT నాలుగు శాతం లాభంతో, బిపిసిఎల్ 2.98% లాభంతో అలాగే SUN PHARMA 2.72% లాభంతో ఐసీసీ బ్యాంక్ 2.5% లాభంతో శ్రీ రామ్ ఫైనాన్స్ 2.0.2% లాభాలతో top gainers గా నిలిచాయి.
Top losers today
టాప్ లూజర్స్ ఇన్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండస్ఇండ్ బ్యాంక్ 27% నష్టంతో ఇన్ఫోసిస్ 2.34% నష్టంతో ఎంఐఎం 2.11% నష్టంతో బజాజ్ AUTO 1.905 నాష్టంతో అలాగే POWER CORPORATION OF INDIA 1.47 నష్టంతో top losers గా క్లోజ్ అయ్యాయి.
stock breaking news alerts today
biggest stock loser today
indusind bank stock hit hardest day today
భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ indusind ఈరోజు ఒక్కరోజే సుమారు 27 శాతం ఉప్పకూలింది నిన్న 900 రూపాయలు దగ్గర క్లోజైనా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ ఈరోజు మార్కెట్ close సమయానికి 650 వద్దకు చేరింది.
ఇండస్ఇండ్ బ్యాంక్ డెరివిటీస్ పోర్ట్ఫోలియోలో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు ఇది డిసెంబర్ 2024 నాటికి ఉన్న లెక్కల ప్రకారం బ్యాంకు విలువలో 2.35% గా ఉన్నట్లు వాళ్లు గుర్తించారు ఈ వ్యత్యాసాలపై సమీక్ష నిర్వహించడానికి ఇండస్ఇండ్ బ్యాంక్ auditor కూడా నియమించింది బ్యాంకు వృద్ధి చెక్కుచెదరకుండా ఉందని ఈ కష్టాలను పారదర్శకంగా ఎదుర్కొంటామని దానికి బ్యాంక్ నాయకత్వం బృందం కట్టుబడి ఉందని కత్పాలియా వాటాదారులకు హామీ ఇచ్చారు.
కత్పాలియా పదవి కాలాన్ని మూడేళ్లపాటు పొడిగించాలని ఇం నిర్ణయాలుడస్ఇండ్ బ్యాంక్ కోరినప్పటికిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం మాత్రమే తన పొడగింపు ఆమోదించింది ఈ నిర్ణయం వల్ల బ్యాంక్ షేర్ పడిపోవడానికి కారణమైంది
stock market breaking news today
స్టాక్ మార్కెట్ల పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభావం; అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ మార్కెట్లతో పాటు భారత మార్కెట్ను కూడా కకళా వికలాం చేస్తున్నాయి’అలాగే ఆర్థిక మాంద్యం భయం కూడా ప్రపంచంలో అన్ని మార్కెట్లపై కనబడుతుంది’
U.S markets today
యూఎస్ మార్కెట్లను కూడా భయం వేటాడుతుంది ‘
Dow index ;1.31%
and s&p 500 index ;0.86%
Nasdaq index;;0.41
అమెరికా ప్రధాన ఇండెక్స్ లు కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఇది ఆచితూచి ఇన్వెస్ట్ చేసే సమయం లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ లాభదాయకంగా ఉంటాయని Experts సూచిస్తున్నారు షార్ట్ టైమ్స్ కోసం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కచ్చితంగా నష్టాలు ఇస్తుంది ‘మార్కెట్లను ఓగిసలాట ముగిసే వరకు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు మ మార్కెట్లకు దూరంగా ఉండటం మంచిదని ఇన్వెస్టర్స్ కి experts adivice
Note; ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం స్టాక్ మార్కెట్ కి సంబంధించిన సమాచారాల్ని అందించడం మాత్రమే ఇది ఎటువంటిmarkets సంబంధించిన పెట్టుబడులను చేయమని ప్రోత్సహించడం లేదు ఈ అనాలసిస్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉపయోగించుకోగలరని మార్కెట్ పెట్టుబడులకు మీ సొంత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు మాత్రమే పెట్టుబడులు చేయగలరని మా మనవి