మూడు రోజుల మార్కెట్ సెలవుల తర్వాత ఈరోజు మార్కెట్ నెగిటివ్ ఓపెనింగ్ సూచిస్తుంది సాధారణంగా భారతీయ మార్కెట్ ఓపెనింగ్ ను ప్రతిబింబించే గిఫ్ట్ నిఫ్టీ 170 నష్టంతో ట్రేడ్ అవుతుంది. మనం నెగటివ్ ఓపెనింగ్ ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏషియన్ మార్కెట్లో నుండి వస్తున్న మిక్స్ సిగ్నల్స్ వల్ల ఈరోజు మార్కెట్లో ఒడిదుడుకులు ఉండే అవకాశం కూడా ఉంది.

Nifty prediction for Today:
గత కొన్ని రోజులుగా మంచి పాజిటివ్ నిఫ్టీ గత శుక్రవారం నాడు నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ కి సంబంధించిన కీ సపోర్ట్ అండ్ రెస్టారెంట్స్ లెవెల్స్ గురించి చూసుకున్నట్లయితే మొన్నటి హై ఏదైతే ఉందో 23,624 నుంచి 660 ఈ జోన్ మేజర్ రెస్టారెంట్ జోన్ గా వర్క్ అయితుంది అలాగే. అలాగే 23341 నుంచి 23, 397 జోన్ మేజర్ సపోర్ట్ జోన్ గా ఈరోజు మార్కెట్లో వర్క్ అవ్వడానికి అవకాశం ఉంది .
నిఫ్టీ మేజర్ సపోర్ట్ మాత్రం 23,000 దగ్గర ఉంది
Bank Nifty prediction for Today
Nifty తో పోల్చినప్పుడు బ్యాంకు నిఫ్టీ పాజిటివ్ గానే క్లోజ్ అయింది అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ మేజర్ రేసిస్టెన్స్ 51811తో 51872 జోన్ గా ఉంది.
అలాగే నితిన్ మేజర్ సపోర్ట్ 51,000 నుండి 51132 జూన్ మధ్య కీలకమైన సపోర్ట్ అయితే BANKNIFTY లొ కనబడుతుంది.
note:
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి మార్కెట్కు లోబడి ఉంటాయి. కాబట్టి ఈ ఆర్టికల్ ను కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉపయోగించుకోగలరు ఆర్టికల్ ఉపయోగించి ఇలాంటి బై పొజిషన్ గాని సెల్ పోసిషన్ గాని మేము రికమెండ్ చేయట్లేదు.