Stock market for beginners
స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి?
స్టాక్ మార్కెట్ అంటే షేర్స్ అమ్మడం కొనడం మరియు మ్యూచువల్ ఫండ్స్ డెరివేటివ్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టడానికి వీలు కలిగే ప్రదేశం. ఇక్కడ మళ్ళీ మొదట కలిగే సందేహం ఏంటంటే షేర్స్ అంటే ఏమిటి? అవి ఎవరు ఏర్పాటు చేస్తారు కొనడం ఎలా అనే ప్రశ్నలు మనకు కలుగుతాయి ఇలాంటి అన్ని ప్రశ్నలకు స్టాక్ మార్కెట్ సంబంధించిన బేసిక్ నాలెడ్జినిఈ ఆర్టికల్ ద్వారా అందించడం జరిగింది.
What is shares :
అందరికీ ముందుగా కలిగే సందేహం షేర్స్ అంటే ఏమిటి మనం వాటిలో కొనుగోలు అమ్మడం ఇలా చేయాలి,
ముందుగా షేర్స్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. ఉదాహరణకు A అనే కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి గాని లేదా తన మార్కెటింగ్ బ్రాంచీలని కొత్తగా ఏర్పాటు చేయడానికి గాని లేదా పెట్టుబడులను వేరే రంగంలోకి మళ్లించాలని కొత్తరకం ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టాలన్న ఆ కంపెనీకి డబ్బులు అనేవి ఎక్కువ మొత్తంలో అవసరమవుతాయి.
ఆ కంపెనీ డబ్బులు సమకూర్చుకోవడానికి ఉన్నదారులలో ఒకటి అప్పు తీసుకోవడం జరుగుతుంది ఇలా కంపెనీలు అప్పులు తీసుకోవడం వల్ల కంపెనీకి అప్పుల భారం పెరగడంతో పాటు వాటికి ఇంట్రెస్ట్ కూడా చెల్లించాల్సి వస్తుంది అలాంటి సమయంలో కంపెనీ తన కంపెనీలోని కొద్దిగా వాటాను అమ్మడం ద్వారా ఆ డబ్బును సమకూర్చుకుంటాను ఉదాహరణకు A అనే కంపెనీకి ఆ కంపెనీకి 1000 కోట్లు కనక అవసరం ఉన్నట్లయితే 1000 కోట్ల విలువ గల వాటాను షేర్స్ రూపంలో అమ్ముతుంది ఇక్కడ కంపెనీ మొత్తం వాటా నుండి షేర్సులుగా డివైడ్ చేసి అందులో 1000 కోట్ల విలువ గల షేర్స్ ఎన్నో లెక్క గట్టి అన్ని షేర్స్ ని రిటైల్ మార్కెట్లోకి అమ్మడానికి ముందుకు వస్తుంది దీనికి సెబీ నుండి అనుమతి తీసుకొని స్టాక్ మార్కెట్లోకి లిస్ట్అంటే NSE లేదా BSE లో లిస్ట్ అవుతుందిఅవుతుంది.
ఇలా వచ్చిన కంపెనీ షేర్లను ఎక్కువ మంది వ్యక్తులు కొనడం ద్వారా కంపెనీలో వాటాదారులుగా మారడం జరుగుతుంది ఇలా వాటాదారులుగా మారిన వారికి కంపెనీలో హక్కు లభిస్తుంది అలాగే కంపెనీలో వచ్చే లాభాలను డివైడెడ్ రూపంలో కూడా పొందుతారు ఈ విధంగా కంపెనీ తన కావాల్సిన ధనాన్ని సమకూర్చుకుంటుంది ఈ విధంగా వచ్చిన షేర్స్ లో ప్రతిరోజు స్టాక్ మార్కెట్లో అమ్మడం కోరడం జరుగుతుంది దీనినే షేర్ మార్కెట్ అంటాము.
Ipo:
ఐ పీ ఓ అంటే ఏమిటి? కంపెనీ యాజమాన్యం సెక్యూరిటీ అంటే షేర్లను అమ్మడం ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు అంటే కంపెనీ తాను అమ్మదలుచుకున్న వాటాను ఆ వాటాకు సంబంధించిన ప్రైస్ బ్రాండ్ తో మార్కెట్లో list చేయడం జరుగుతుంది. దీనికి ముందుగా కంపెనీ షేర్స్ కావలసినవారు అప్లై చేసుకుని ఆ కంపెనీ ఇష్యూ చేసిన ప్రైజ్ కె పొందడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మార్కెట్ లిస్ట్ అయ్యాక ఇక మార్కెట్లో ట్రేడ్ అయ్యే ప్రైస్ కి మాత్రమే మనం అమ్మకాలు కొనుగోలు చేయడం జరుగుతుంది
Stock exchange అంటే ఏమిటి?
ఇక్కడ కంపెనీ యాజమాన్యం తన వాటాను అమ్మడం ద్వారా మార్కెట్లోకి విడుదలైన షేర్స్ ని అమ్మడం మరియు కొనడం వంటి కార్యకలాపాలను నిర్వహించడానికి ఒక వ్యవస్థ అవసరం ఈ వ్యవస్థనే స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటాము. రెండు స్టాక్ ఎక్స్చేంజ్ లు ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బాంబే స్టాక్ exchange ఈ రెండు స్టాక్ చేంజింగ్ లో ప్రతిరోజు కంపెనీల యొక్క షేర్స్ అమ్మడం కొనడం వంటి కార్యకర్తలు జరుగుతూ ఉంటాయి.
మరి స్టాక్ మార్కెట్లో ఏదైనా పొరపాటు జరిగినట్లయితే లేదా మన కంపెనీల యొక్క షేర్ స్ కొనడం అమ్మడం జరిగినప్పుడు ఏదైనా పొరపాటు జరగకుండా మన మోసపోకుండా ఉండాలంటే దీనిని ఎవరో ఒకరు నియంత్రణ అనేది అవసరం ఇలా భారతీయ స్టాక్ మార్కెట్లపై నియంత్రణ కలిగిన సంస్థ పేరే సెబి.
SEBI:అనేది ఇన్వెస్టర్ల హక్కులను కాపాడుతూ వారు ఎటువంటి నష్టాలకు గురికాకుండా సాధ్యమైనంత వరకు వారికి సమాచారాన్ని ఎప్పటికీ అప్పుడు అందిస్తూ కంపెనీలు demat అకౌంట్ మెయింటైన్ చేసే బ్రోకర్స్ వాటిలో జరిగే పొరపాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది.
ఇప్పటివరకు మనం ఒక కంపెనీ నుండి షేర్స్ మార్కెట్లోకి ఎలా విడుదలవుతాయో తెలుసుకున్నాం వాటిని కొనుగోలు అమ్మకం జరిపే ఎక్స్చే ంజ్ గురించి కూడా తెలుసుకున్నాం వాటితో పాటు ఈ ఎక్స్చేంజిలపై నియంత్రణ కలిగిన సంస్థ సెబి గురించి కూడా తెలుసుకుందాం అలాగే స్టాక్ మార్కెట్ కి సంబంధించి మనం నేర్చుకోవాలంటే కొన్ని బేసిక్ పదాలకు పైన అవగాహన అవసరం మనం వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
What is Nifty 50:
నిఫ్టీ 50 అంటే ఏమిటి?
మన స్టాక్ మార్కెట్లో మనకు తరచుగా వినపడే పదం nifty 50. నిఫ్టీ 50 అంటే ఏమిటి ? మనకు మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది నిఫ్టీ ఫిఫ్టీ గురించి.
నిఫ్టీ ఫిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి NSE లో లిస్ట్ అయిన కంపెనీలలో క్వాలిటీ పరంగా మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 50 కంపెనీస్ యొక్క గ్రూపును నిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఈ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ యొక్క కదలికల ఆధారంగా నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది.
ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు బిగినర్స్ కి నిఫ్టీ ఫిఫ్టీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తక్కువ నష్టభయాన్ని కలిగి ఉండవచ్చు ఎందుకంటే క్వాలిటీ పరంగా మరియు క్యాపిటలైజేషన్ పరంగా మొదటి 50 కంపెనీల గనక చాలావరకు మన పెట్టుబడి అనేది తక్కువ risk కలిగి ఉంటుంది.
Sensex 30 అంటే ఏమిటి:
what is BSE sensex 30?
నేషనల్ స్టార్ట్ ఎక్స్చేంజి మాదిరిగానే నా దేశంలో మరొక ఎక్స్చేంజ్ గలదు ఆ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్స్ ఎక్స్చేంజ్ ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజిని బిఎస్సి అంటము,ఈ బీఎస్సీలో లిస్ట్ అయిన కంపెనీలలో మొదటి 30 క్వాలిటీ మరియు మార్కెట్ క్యాప్ కలిగిన కంపెనీలను సెన్సెక్స్ 30 అంటారు. నిఫ్టీ ఫిఫ్టీ మాదిరిగానే అందులో లిస్టింగ్ స్టాక్ కూడా ఈ సెన్సెక్స్ 30లో ఉంటాయి నిఫ్టీ ఫిఫ్టీ లో ఇలాగే అయితే 50 కంపెనీల యావరేజ్ ఉంటుందో అలాగే బీఎస్సీ sensex 30 లో ఈ 30 కంపెనీల యొక్క కదలికల ఆధారంగా సెన్సెక్స్ ఇండెక్స్ అనేది మారుతూ ఉంటుంది.
What is Stock broker?
స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? మనం స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ని బై చేయడానికి చేయడం లేదా సెల్ చేయడం అనేది నేరుగా చేయలేం దీనికి మనం ఒక స్టాక్ బ్రోకర్ సహాయం అనేది అవసరం అవుతుంది మనం అందించే ఆదేశాల అనుసారం కంపెనీలలో స్టాక్స్ కొనడం లేదా అమ్మడం జరిపే వాటిని స్టాక్ బ్రోకర్ అంటారు. ఇక్కడ మనం చాలా రకాల స్టాక్ బ్రోకింగ్ సంస్థలను చూడవచ్చు అవి సాంప్రదాయక స్టాక్ బ్రోకింగ్ సంస్థలు మరియు డిస్కౌంట్ స్టాక్ బ్రోకింగ్ సంస్థలు.
What is the demat account ? డిమాటీ అకౌంట్ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?
డిమాట్ అంటే మీనింగ్ డి మెటీరియలైజేషన్ అంటే మీరు కొనుగోలు చేసిన షేర్ సర్టిఫికెట్స్ ని భౌతిక రూపంలో నుండి ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ రూపంలోకి మార్పు చేయగల ప్రాసెస్. ఒక డిమార్ట్ అకౌంట్ ద్వారా మనం షేర్స్ మరియు ఇతర సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపం లో మార్చుకోవడానికి అవకాశం కలిగిస్తుంది. అలాగే ఇది స్టాక్ మార్కెట్లో మీ ట్రేడింగ్ ప్రాసెస్ ను సులభతరం కూడా చేస్తుంది.
డిమాట్ accout ఎలా పనిచేస్తుంది?
డిమార్ట్ అకౌంట్ అంటే స్టాక్ కు సంబంధించిన ఒక బ్యాంకు లాగా పనిచేస్తుంది మనం ఎక్స్చేంజి లలో దయచేసి స్టాక్స్ అనేవి ఈ డిమాట్ అకౌంట్ లో సేవ్ చేయబడతాయి. దీని ద్వారా మనం సులభంగా కొనుగోలు చేయడం మరియు అమ్మకాలు జరపడం అనేది వీలు పడుతుంది. స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించాలంటే కచ్చితంగా ఒక డిమాటీ అకౌంట్ ను ఓపెన్ చేయవలసి ఉంటుంది. Example:CDSL,NSDL
మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజి లేదా BSE లోనైనా షేర్ కనక బై చేసినట్లయితే అది నేరుగా మీ డిమాండ్ అకౌంట్ లో జమ అవుతుంది.
what is the difference between the stocks and shares?
చాలామంది స్టాక్ మార్కెట్లో స్టాక్ మరియు షేర్స్ మధ్య తేడాలను గుర్తించలేరు సాధారణంగా మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినా కంపెనీని స్టాక్ గా పేర్కొంటాము అలాగే ఆ కంపెనీ అమ్మిన వాట షేర్స్ రూపంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది కాబట్టి మనం రోజు షేర్స్ ని కొనడం అమ్మడం అనేది జరుపుతారు అంటే మనం రకరకాల స్టాక్స్ యొక్క షేర్స్ ని కొనడం జరుగుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు?
1) స్టాక్ మార్కెట్లో డివిడెండ్ అంటే ఏమిటి?
స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినా కంపెనీలో మనం వాటాదారులుగా మారినప్పుడు ఆ కంపెనీలకు వచ్చే లాభాలను డివిడెండ్ రూపం లో మనకు అందించడం జరుగుతుంది ఈ డివిడెంట్ అనేది డబ్బులు రూపంలోనూ కొన్నిసార్లు షేర్ల రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది.
2) నిఫ్టీ మరియు సెన్సెక్స్ అంటే ఏమిటి?
భారతీయ స్టాక్ మార్కెట్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయినా వేల్యూ పరంగా మరియు క్వాలిటీ పరంగా మొదటి 50 కంపెనీల గ్రూప్ ప్రతిబింబించే ఇండెక్స్ ను నిఫ్టీ ఫిఫ్టీ అంటారు.
అలాగే బాంబే స్టాక్ చేంజ్ లో మిస్ అయిన కంపెనీలో మొదటి 30 అనగా క్వాలిటీ మరియు మార్కెట్ క్యాప్ పరంగా మొదటి 30 కంపెనీల యొక్క యావరేజ్ ని బీఎస్సీ సెన్సెక్స్ గా తెలియజేస్తారు.
3) స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే ఏమిటి?
సాధారణంగా ట్రేడింగ్ అంటే అమ్మకం మరియు కొనుగోలు జరపడం.
కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లో వివిధ రకాల ట్రేడింగ్లను మనం గమనించవచ్చు
- Day trading
- swing trading
- scalping
- Positional trading
- Momentum trading
What is intra Day trading?
ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏమిటి సాధారణంగా షేర్స్ కొనడం మరియు అమ్మకం అనేవి ఒక రోజులోనే జరిగితే దానిని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు అంటే ట్రేడర్స్ ఈరోజు బై చేసిన షేర్స్ ని అదే రోజు మరల సెల్ చేసినట్లయితే దానిని ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటారు.
What is Swing trading?
Swing ట్రేడింగ్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్లో షేర్స్ కొన్న తర్వాత వాటిని కొన్ని వారాల గడువు వరకు వెయిట్ చేసి తర్వాత వాటిని అమ్మడాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు అంటే ఇక్కడ తాము కొన్న కంపెనీ యొక్క షేర్స్ ని కొన్ని వారాలు మాత్రమే hold చేయడం జరుగుతుంది.
What is scalping?
స్కాల్పింగ్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్ నడుస్తున్నప్పుడు అంటే ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల మధ్యకాలంలో ఎప్పుడైనా సరే స్టాక్స్ ని కొనడం మరియు వెంటనే కొన్ని నిమిషాల వ్యవధిలోనే అమ్మడాన్ని స్టాక్స్ క్యాల్పింగ్ అంటారు అంటే ఇది వన్ మినిట్ క్యాండిల్స్ అయినా లేదా ఫైవ్ మినిట్స్ టైం లో నైనా సరే ట్రేడ్ చేసి అమ్మడం కొనుగోలు వంటివి జరుపుతారు. దీనిని స్కేల్పింగ్ అంటారు సాధారణంగా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ లాంటిది వాటిని ఉపయోగించి స్కాంపింగ్ నిర్వహిస్తారు.
What Is positional trading?
పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏమిటి సాధారణంగా స్టాక్ మార్కెట్లో షేర్స్ దయచేసి తర్వాత వాటిని కొన్ని నెలలు పాటు హోల్డ్ చేసి తరువాత అమ్మకాలు జరిపినట్లైతే దానిని పొజిషనల్ ట్రేడింగ్ అని అంటారు అంటే ఇక్కడ ట్రేడర్స్ ని కొన్ని నెలల సమయం వరకు హోల్డ్ చేస్తారు తర్వాత లాభాలు వచ్చినప్పుడు అమ్మకాలు అనేటివి జరుపుతారు.
WHAT IS MOMENTUM TRADING?
మూమెంట్ అండ్ ట్రేడింగ్ అంటే స్టాక్ మార్కెట్లో స్టాక్ యొక్క మూమెంట్ బాగుందని రోజులు స్టాక్స్ ని వోచేసి ఎప్పుడైతే తన మూమెంట్ టైం తన ట్రెండ్ ని change చేస్తుందో న అప్పుడు సెల్ చేయడం.
సాధారణంగా టెక్నికల్ అనాలసిస్ ప్రొఫెషనల్స్ ఈ విధమైన మూమెంట్ టైం ట్రేడింగ్ అనేది చేస్తుంటారు వీరు కంపెనీ ఫండమెంటల్స్ కంటే కూడా షేర్ యొక్క మూమెంటన్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తూ మూమెంట్ ఆధారంగా బై చేయడం సెల్ చేయడం అనేది జరుపుతారు.
1 thought on “Stock market for beginners guide”