Stock Market prediction for Tomorrow

By VICKY

Updated On:

stock market prediction for tomorrow

Join WhatsApp

Join Now

Nifty 50:

భారీ నష్టాలతో ఈరోజు ప్రారంభమైన నిఫ్టీ వ్యక్తి త్వరగా కోలుకొని చివరకు 0.38% నష్టంతో 23,243 పాయింట్లు వద్ద క్లోజ్ అయింది. నిన్నటి క్లోజింగ్ తో పోల్చుకుంటే 82 పాయింట్లు నష్టంతో ఈరోజు ముగిసింది.

stock market today

Index/StockMovementDetails
Sensex-322 pointsClosed at 76,295
Nifty-82 pointsClosed at 23,250
Nifty Bank+249 pointsClosed at 51,597
Midcap Index+109 pointsClosed at 52,162
Nifty IT-4%Decline due to global growth concerns, top losers include TCS, Infosys, HCL Tech, Wipro, Tech Mahindra
Midcap IT Stocks-Up to 10%Stocks like Persistent, Coforge, KPIT Tech saw sharper corrections
Nifty Pharma+2%Benefiting from exemption from US tariffs, helping limit broader market losses
Nifty Auto-1%Exempt from reciprocal tariffs, but earlier tariffs of 25% remain
PNB, BoB, Bank of India+2-3%Positive quarterly updates
Marico+1%Healthy Q4 update
Dabur-6%Weak Q4 update
Shrimp Stocks-15%Avanti Feeds falls 15% due to Trump tariffs

This table encapsulates the market performance, sector-wise movements, and some individual stock highlights from April 3, 2025.

Stock market prediction for tomorrow

will share market increase tomorrow

Step-by-step guide on how to start SIP in mutual funds in Telugu
“How to Invest in Mutual Funds ? Telugu Guide for Beginners”

Nifty prediction for tomorrow

నిఫ్టీ ఫిఫ్టీ రేపటి ట్రేడింగ్ సంబంధించి కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకున్నట్లయితే నిన్నటి మార్కెట్లో ఏదైతే ఉందో 23180 to 23200 జూన్ అనేది మేజర్ సపోర్ట్ గా వర్క్ అవుట్ అవుతుంది అలాగే 23,300 అనేది రేపటి మార్కెట్ కి సంబంధించి ఇమిడియట్ రెస్టిన్స్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది

2300 పైన మార్కెట్ గనుక ఓపెన్ అయితే 23,450 అనేది నెక్స్ట్ వెస్ట్రన్స్ అవుతుంది అలాగే మార్కెట్ 23,200 దగ్గరగా ఓపెన్ అయితే 23,200 కింద సెల్ సైడ్ చూడటానికి అవకాశం ఉంటుంది అలాగే 23,200 పైన బయింగ్ ఆపర్చునిటీ అనేది మనకు నిఫ్టీ లో కనబడుతుంది

expected stock market opening tomorrow

నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించిన కీ సపోర్ట్ & రెసిస్టెన్స్ లెవల్స్‌

సపోర్ట్ / రెసిస్టెన్స్లెవల్వివరణ
మేజర్ సపోర్ట్23,180 – 23,200ఈ లెవెల్ zone అనేది ప్రధాన సపోర్ట్‌గా పని చేస్తుందని అంచనా
ఇమిడియట్ రెసిస్టెన్స్23,300రేపటి మార్కెట్ కోసం ఇమిడియట్ రెసిస్టెన్స్‌గా వర్కౌట్ అవుతుంది
నెక్స్ట్ రెసిస్టెన్స్23,450మార్కెట్ 23,300 పైన ఓపెన్ అయితే, ఈ లెవెల్ నెక్స్ట్ రెసిస్టెన్స్‌గా ఉంటుంది
సెల్ సైడ్ ఆపర్చునిటీ23,200 కిందమార్కెట్ 23,200 దగ్గర ఓపెన్ అయితే, 23,200 కింద సెల్ సైడ్ చూడటానికి అవకాశం ఉంటుంది
బయింగ్ ఆపర్చునిటీ23,200 పైన23,200 పైన ఓపెన్ అయితే, నిఫ్టీ లో కొనుగోలు అవకాశాలు ఉంటాయి.

Bnaknifty prediction for tomorrow

stock market prediction for tomorrow

Bank Nifty prediction for tomorrow

Stock Market Today in Telugu: Nifty 50 Trends, Top Gainers & April Auto Sales Report"
Stock Market Today in Telugu: Nifty 50 Trends, Top Gainers & April Auto Sales Report”
DateBank Nifty Support LevelsBank Nifty Resistance LevelsView
Today (Market Movement)50900 to 51000 Zone51800 to 52000 ZonePositive momentum seen, Bank Nifty closed above trend line.
Tomorrow (Expected)51400 (Immediate Support)51800 (Key Resistance)Support at 51400, Resistance at 51800. Bullish above 52000, Selling opportunity below 51400.

Cash Market Daily Summary

FII and DII cash buy, sell, and net amounts:

DateFII Cash BuyFII Cash SellFII Cash NetDII Cash BuyDII Cash SellDII Cash Net
03 Apr₹9,682 Cr₹12,488 Cr2,806 Cr₹11,567 Cr₹11,346 Cr+₹221 Cr
02 Apr₹12,099 Cr₹13,638 Cr-₹1,539 Cr₹11,762 Cr₹8,953 Cr+₹2,809 Cr
01 Apr₹10,480 Cr₹16,382 Cr-₹5,902 Cr₹12,700 Cr₹8,377 Cr+₹4,323 Cr

HOW TO CLEAR DEBTS FAST

NOTE;

Leave a Comment