warren buffet

Warren Buffett is a well-known name in the history of the global stock market. Many people start investing and earning wealth by taking him as their role model. Warren Buffett’s stock market strategy is different from many other stock market strategists. His strategy consists of long-term investments that are very consistent. If you hear someone talking about long-term investments, you’re bound to think of Warren Buffett. It is not surprising that the American stock market crash has led many people to question Warren Buffett’s investing advice. Does his advice hold up these days?
cash reserves in buffet
warren buffet దగ్గర ఇప్పుడు దాదాపు 325 బిలియన్ డాలర్లు అంటే దాదాపు భారత కరెన్సీలో చూసుకున్నట్లయితే 29 లక్షల కోట్లు ఉన్నాయి ఈ స్థాయి నగదు బఫెట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉండడం చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంటే వారెన్ పర్ఫెక్ట్ ముందుగానే అమెరికన్ స్టాక్ మార్కెట్ పతనాన్ని అంచనా వేశారా అనే అనుమానం చాలామందికి కలుగుతుంది అదే గత మూడు నాలుగు వారాల్లో అమెరికా స్టాక్ మార్కెట్ పతనమైన ఐదు లక్షల కోట్ల డాలర్లు సంపద ఆవిరి అయింది ఇది చూశాక అందరూ అనుకుంటుంది ఏందంటే అమెరికా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను buffet ముందుగానే అంచనా వేశాడని’
Berkshire hath way
2024 సంవత్సరంలో ఈ కంపెనీ cash Reserves పెంచుకుంటూ పోతుంది ఏకంగా 334 బిలియన్ డాలర్లను కలిగి ఉంది గత ఏడాదిలో 134 బిలియన్ డాలర్ రా విలువైన shares అమ్మడం ద్వారా ఈ సంపద అనేది జమ కూడింది.
SELLING STAKES
2024 సంవత్సరంలోనే కంపెనీ తన ఇన్వెస్ట్మెంట్స్ లో Apple షేర్స్ ని అమ్మడం జరిగింది అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో కూడా వాటాను తగ్గించింది ఇప్పుడు ఆ కంపెనీలు తమ హై నుంచి దాదాపు పది నుంచి 20% వరకు కరెక్షన్ ను ఎదుర్కున్నాయి ఇవి చూశాక అందరికీ స్టాక్ మార్కెట్ పతనాన్ని బఫెట్ ముందేఅంచనా వేశాడని అందుకే ఈ అమ్మకాలు జరిపారేమోనని ఆశ్చర్యపడుతున్నారు.
WARREN BUFFET STRATEGY ON 2008 MARKET CRASH
వారెన్ బఫెట్ ఈ విధంగా cash Reservesపెంచుకోవడం గతంలో 2008 స్టాక్ మార్కెట్ పతనం కంటే ముందు కూడా బఫెట్లు పెంచుకొని స్టాక్ మార్కెట్ పతనంలో చాలా విలువైన కంపెనీలను బై చేయడం జరిగింది. స్టాక్ మార్కెట్ పతనంలో వారిని బఫెట్ ,గోల్డ్ మెన్ , బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి చాలా మంచి విలువైన కంపెనీలను కొనుగోలు చేయడం జరిగింది.
వాటి ద్వారా ఆయన చాలా పెద్ద ఎత్తున లాభాలు పొందడం కూడా జరిగింది ఈసారి కూడా వారిని బఫెట్ ముందుగానే క్యాష్ నిల్వలు పెంచుకోవడం చూస్తుంటే స్టాక్ మార్కెట్ crash లో వాల్యూ టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనేది అందరికీ అవగతం అవుతుంది
Robert kiyosaki caution
Robert Kiyosaki rich dad poor dad book author. ఈయన కూడా చరిత్రలో ఇంతవరకు చూడని అతి పెద్ద స్టాక్ మార్కెట్ పతనాన్ని ఇప్పుడు చూడబోతున్నట్టు ఆయన భయాన్ని వ్యక్తం చేయడం కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ లను ఆందోళనకు గురిచేస్తుంది.
stock market report today
స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్టు మార్కెట్ risk. ఈ ఆర్టికల్ కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే దీని ద్వారా దీని ద్వారా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అందజేయడం యాటికల్ యొక్క ప్రధాన ఉద్దేశం మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కొరకు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ను సంప్రదించి నిర్ణయాలు తీసుకోగలరు.
hi