Stock Market prediction for Tomorrow
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ తో పాటు ఇతర దేశాలపై విధించిన సుంకాల ఫలితంగా భారతీయ స్టాక్ మార్కెట్లో మరోసారి నెగిటివ్గా ముగిసాయి. మన దేశంపై 26% సుంకాలు విధించారు దీనితో భారతీయ స్టాక్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అనేది …